1971 భారత సరిహద్దు స్టోరి

  1971 భారత సరిహద్దు సినిమా 1971 వ సంవత్సరంలో పాకిస్తాన్ కి, భారతదేశానికి మద్య జరిగిన యుద్ద నేపద్యంలో ఈ కథాంశం నడుస్తుంది, అలాంటి సందర్భంలో యుద్దం లేని ప్రపంచాన్ని చూదాలనుకునే ఓ మేజర్ కథ అంతే కాదు ఆ యుద్ధం జరిగిన ప్రదేశంలోనే ఈ చిత్రాన్ని చిత్రీకరించటం విశేషం. ఇందులో మోహన్ లాల్, అల్లు శిరిష్, శృష్టి దాంగే, అరునోదయ్ సింగ్, ఆశ శరత్, ప్రియాంక అగర్వాల్, రెంజి పనికెర్ కరుప్, సైజు కరుప్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మేజర్ రవి వహించారు మరియు నిర్మాత పూజా కాత్యాయని నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం సిద్దర్థ్ విపిన్ స్వరాలు, గోపి సుందర్, నజిమ్ హర్షద్, రాహుల్ సుబ్రమణ్యం కలిసి సమకుర్చరు.
  **Note:Hey! Would you like to share the story of the movie 1971 భారత సరిహద్దు with us? Please send it to us (popcorn@oneindia.co.in).
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X