ఎస్. వి. కృష్ణ రెడ్డి దర్శకత్వంలో ఆహ్లాదకరంగా చూడగలిగే చక్కని సినిమాలు వచ్చాయి . సెన్సార్ కట్ పడకుండా సంసారపక్షంగా చిత్రాలు తెరకెక్కించారు. అందుకే ఆయన సినిమాలకు ఇప్పటికి ప్రత్యేక అభిమానులు వున్నారు. ఆయనకు ఫ్యామిలీ అభిమానులు ఎక్కువ. తన అభిమానులను దృష్టిలో పెట్టుకునే కృష్ణ రెడ్డి సినిమాలు చేసారు. ఎస్. వి. కృష్ణ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన బెస్ట్ మూవీస్ మీ కోసం