3 మంకీస్ సినిమా కామిడి, హార్రర్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్, షకలక శంకర్ తదితరులు నటించారు. నిల్ కుమార్ జి.దర్శకత్వంతో పాటు సంగీతాన్ని సమకూర్చారు. నిర్మాత నగేష్ జి నిర్మిస్తున్నారు. సన్నీ దోమల ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని, శ్రీమణి సాహిత్యాన్ని అందించారు.