X
యాక్షన్ 3D
Comedy | 21 Jan 2013 | A |
Telugu

యాక్షన్ 3D స్టోరీ

యాక్షన్ 3D సినిమా కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లరి నరేష్‌, వైభవ్‌, కిక్‌ శ్యామ్‌, రాజు సుందరం, నీలమ్‌ ఉపాధ్యాయ, స్నేహా ఉల్లాల్‌, సునీల్‌, సుదీప్‌, బ్రహ్మానందం, ఎమ్మెస్‌ నారాయణ, రీతూబర్మేచా, కామ్నజఠల్మానీ, అలీ, నాజర్, జయప్రకాష్‌రెడ్డి, మాస్టర్ భరత్, లివింగ్ స్టోన్, మనోబాల, మెయిలీ స్వామి, ఝాన్సీ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్ సుంకర నిర్వహించారు మరియు నిర్మాత సుంకర రామబ్రహ్మం నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు బప్పా-బప్పీలహరి స్వరాలు సమకుర్చారు.

కథ

బావ(అల్లరి నరేష్), శివ(వైభవ్), పురుష్‌(రాజు సుందరం), అజయ్‌(కిక్ శ్యామ్) చిన్నప్పటి నుంచి క్లోజ్ ప్రెండ్స్. పెద్దయ్యాక ఎవరి లైఫ్ ల్లో వారు సెటిలయ్యాక అజయ్ కి పెళ్లి కుదురుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బ్యాచులర్ పార్టీ ని ఎంజాయ్ చేయటానికి ఈ ప్రెండ్స్ నలుగురూ గోవా కి టూర్ వెళ్తారు. అక్కడ ఆ రాత్రి ఫుల్ గా త్రాగి దొర్లిన తెల్లారి...ఆ హ్యాగోవర్ లో లేచి చూసుకుంటే అంతా అస్తవస్తంగా మారిపోయి ఉంటుంది. పెళ్లి కొడుకు అజయ్ మిస్సవుతాడు...తాము దిగిన రూమ్ లో ఓ బాబు, పులి ఉంటాయి.. శివ..పన్ను ఊడి ఉంటుంది...ఏమీ అర్దం కానీ వారు అసలు ఆ రాత్రకి ఏం జరిగింది...తమ ప్రెండ్ ఏమయ్యాడు వంటి విషయాలు తెలుసుకునే క్రమమే మిగతా సినిమా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+