ఐశ్వర్యాభిమస్తు సినిమా కామిడి, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఆర్య, తమన్న, విశాల్ కృష్ణన్, సంతానం, భాను, కరుణకరణ్, విద్యుల్లేఖ రామన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రాజేష్ ఎమ్ వహించారు మరియు నిర్మాత వరుణ్ జయంత్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం డి ఇమ్మాన్ అందించారు.