క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలని ప్రతీ ముద్దుగుమ్మ చూస్తుంటుంది. ఈ క్రమంలోనే భాషతో సంబంధం లేకుంటే వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తుంటారు. సౌత్ లో సక్సెస్ అయిన చాలా మంది భామలు.. నార్త్ లోనూ పాగా వేయాలని చూశారు. సౌత్ లో సక్సెస్ అయిన చాలా మంది హీరోయిన్లు .. నార్త్ లోనూ పాగా వేయాలని చూశారు. అందులో కొందరు విజయం సాధించగా.. మరికొందరు మాత్రం ఆశించిన స్థాయిలో బాలీవుడ్ లో రాణించలేకపోయారు. తమ ట్యాలెంట్ తో బాలీవుడ్ లో సత్తా చాటుతున్నారు. పలు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. బాలీవుడ్ లో బిజీ అవ్వబోతున్న సౌత్ టాప్ హీరోయిన్లు ఎవరెవరంటే..!