X
అల్లుడు అదుర్స్
Family | Romance | 14 Jan 2021 | U/A | 149 Mins
Telugu

అల్లుడు అదుర్స్ స్టోరీ

అల్లుడు అదుర్స్ సినిమా ఫ్యామిలి, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్, న‌భా న‌టేష్‌, అను ఎమ్మాన్యుయేల్, రాయ్‌ల‌క్ష్మీ,  సోనూ సూద్, ప్రకాష్ రాజ్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం సంతోష్ శ్రీ‌నివాస్ వహిస్తున్నారు. నిర్మాణ సంస్థ సుమంత్ మూవీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై గొర్రేల సుబ్ర‌మ‌ణ్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె. నాయుడు, ఆర్ట్ అవినాష్‌ కొల్లా, ఎడిటింగ్ త‌మ్మిరాజు, యాక్ష‌న్‌: రామ్ ల‌క్ష్మ‌ణ్‌, మాట‌లు: శ్రీ‌కాంత్ విస్సా.

కథ
సాయి శ్రీనివాస్ (బెల్లంకొండ శ్రీనివాస్) చిన్నప్పుడే స్కూల్ ఏజ్‌లో ప్రేమలో పడతాడు. అలా వసుంధర (అను ఇమాన్యుయేల్) శ్రీను ఫస్ట్ లవ్ అయిపోతుంది. కానీ వసుంధర అలా చిన్నతనంలో దూరమవుతుంది. అప్పటి నుంచి ఆడవాళ్లకు, ప్రేమకు శ్రీను దూరంగా ఉంటాడు. అలాంటి శ్రీను తొలిచూపులోనే కౌముది (నభా నటేష్) ప్రేమలో పడతాడు. ఆ తరువాత కౌముది, వసుందర, శ్రీను కథలు ఎలా ముగిశాయన్నదే అల్లుడు అదుర్స్. నిజామాబాద్ జైపాల్ రెడ్డి (ప్రకాష్ రాజ్)కు ప్రేమ అంటే ఎందుకు అంత ద్వేషం? అతని పెద్ద కూతురు వసుంధర ఎందుకు దూరమవుతుంది? అసలు జైపాల్ రెడ్డికి గజ(సోనూ సూద్)కు ఉన్న వైరం ఏంటి? ఈ ఇద్దరి పగలోకి శ్రీను వచ్చాక కథలు ఎలా మలుపు తిరుగుతుంది? చివరకు గజ, శ్రీనుల కథలు ఎలా ముగిశాయి? ఇందులో కౌముది, వసుంధరల పాత్రకు ఎండ్ కార్డ్ ఎలా పడుతుందనే ఆసక్తికర అంశాలతో అల్లుడు అదుర్స్ అల్లుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+