X
అన్నదాతా సుఖీభవ
Drama | 18 May 2018 |
Telugu

అన్నదాతా సుఖీభవ స్టోరీ

అన్నదాతా సుఖీభవ సినిమా ‘‘అందరికీ అన్నం పెట్టే రైతు నేడు ఉనికిని కోల్పోతున్నాడు. రైతు వెన్నెముక విరిగిపోతోంది. అన్నదాతా సుఖీభవ అనే రోజులు పోయి.. అన్నదాత దుఃఖీభవ అనే రోజులు నడుస్తున్నాయి. ఈ పరిస్థితి మారాలంటే ఏం చేయాలి? అన్నదాతను ఎలా కాపాడుకోవాలి అనే అంశాలతో నేను తెరకెక్కిన చిత్రం ఇందులో ఆర్ నారాయణ మూర్తి ప్రధాన పాత్రలో  ఇంకా తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం-నిర్మాత-సంగీతం : ఆర్ నారాయణ మూర్తి వహించారు. 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+