X
Home టాప్ లిస్టింగ్

2022లో అత్యధికంగా ట్రోల్ చేయబడిన తెలుగు సినిమాలు

Author Administrator | Updated: Thursday, December 22, 2022, 09:14 AM [IST]

2022 ఏడాది టాలీవుడ్ ఇండ్రస్ట్రీ లో హిట్స్ కన్నా ఫ్లోప్స్ ఎక్కువగా వచ్చాయి. ప్లాప్ టాక్ తెచ్చుకొని అత్యధికంగా నెటిజన్లు ట్రోల్స్ గురైన మూవీస్ లిస్ట్


cover image
సన్ ఆఫ్ ఇండియా
1

సన్ ఆఫ్ ఇండియా సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం.  ఇందులో మోహన్ బాబు, శ్రీకాంత్, ప్రగ్య జైస్వాల్, తనికెళ్ళ భరణి, అలీ, పృథ్వి రాజ్, రఘు బాబు, రాజా రవీంద్ర, రవి ప్రకాష్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం డైమండ్ రత్న బాబు వహించారు. మేస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం ఇళయరాజా అందించారు. 

రాధే శ్యామ్
2

రాధే శ్యామ్ రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ప్రభాస్, పూజా హెగ్డే, సచిన్ కేడెకార్, భాగ్య శ్రీ, మురళి శర్మ, సాషా సషా చేత్రి, ప్రియదర్శి, సత్యన్, కునాల్ రాయ్ కపూర్  తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. నిర్మాతలు ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణా రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. సంగీతం జస్టిన్‌ ప్రభాకరన్‌ అందించారు. 

 

ఆచార్య
3

ఆచార్య సినిమా యాక్షన్, రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో చిరంజీవి, కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ తేజ్, పూజ హెగ్డే, సోను సూద్, సౌరవ్ లోకేష్, కిషోర్, తనికెళ్ళ భరణి, అజయ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కొరటాల శివ వహించారు. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మించారు. సంగీతం మణి శర్మ అందించారు. 

 

థాంక్యూ
4

థాంక్యూ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగ చైతన్య, రాశి ఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్, సాయి సుశాంత్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం విక్రమ్ కె కుమార్ వహించారు. నిర్మాత  దిల్ రాజు నిర్మించారు . సంగీతం థమన్ అందించారు.

రామారావు ఆన్ డ్యూటీ
5

రామారావు ఆన్ డ్యూటీ  సినిమా యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రవి తేజ, రజిషా విజయన్‌, దివ్యాంశ కౌశిక్‌, వేణు తొట్టెంపూడి, జాన్ విజయ్, తనికెళ్ళ భరణి, నరేష్, నాజర్, పవిత్ర లోకేష్, రాహుల్ రామకృష్ణ, చమ్మక్ చంద్ర తదితరులు నటించారు ఈ మూవీకి శరత్‌ మండవ దర్శకత్వం వహించారు. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరించారు. సామ్‌ సీఎస్‌ సంగీతం అందించారు. 

లైగర్
6

లైగర్ సినిమా  యాక్షన్, రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్య కృష్ణన్, రోనిత్ రాయ్, విష్ణు రెడ్డి, ఆలీ, గెటప్ శ్రీను, మక్రంద్ దేశ్పాండే, మైక్ టైసన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం పూరీ జగన్నాథ్ వహించారు. నిర్మాతలు చార్మి కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా కలిసి నిర్మించారు. సంగీతం తనీష్క్ బాగ్చి, సునీల్ కశ్యప్, విక్రమ్ మంట్రోస్ కలిసి అందించారు. 

జిన్నా
7

జిన్నా మూవీ యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మంచు విష్ణు, పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్, వెన్నెల కిషోర్, సునీల్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సూర్య వహించారు. మంచు విష్ణు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్ అందించారు. 

 

గాడ్ ఫాదర్
8

మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసీఫర్’ రీమేక్‌ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’ గా తెరకెక్కించారు. ఇందులో చిరంజీవి,  సల్మాన్ ఖాన్, నయనతార, పూరి, సత్య దేవ్, మురళి శర్మ, సునీల్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మోహన్ రాజా  వహించారు. నిర్మాతలు  ఎన్  వి ప్రసాద్, రామ్ ప్రసాద్ నిర్మించారు. సంగీతం ఎస్ థమన్ అందించారు. 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+