బాబాయ్ హోటల్ సినిమా కామిడి డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో బ్రహ్మానందం, గుండు హనుమంత రావు, కిన్నేర, సుత్తి వేలు, శ్రీ లక్ష్మి, ధర్మవరపు సుబ్రమాణ్యం, వేణు మాధవ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం జంధ్యాల నిర్వహించారు మరియు నిర్మాత కె ఎస్ రామా రావు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మాదవపెద్ది సురేష్ స్వరాలు సమకుర్చరు.