తొలిసారిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని 1911లో నిర్వహించుకున్నారు. అమెరికాతో పాటూ డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా దేశాల్లో తొలిసారి నిర్వహించారు. అంటే గత 122 ఏళ్లుగా మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. మహిళా దినోత్సవం సందర్భంగా స్పెషల్ తెలుగు టాప్ 10 సాంగ్స్.