X
బలుపు
Action | Romance | 28 Jun 2013 | A |
Telugu

బలుపు స్టోరీ

బలుపు సినిమా యక్షన్ రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రవితేజ, శృతి హాసన్, అంజలి, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, రావు రమేష్, అలీ, అశుతోష్ రాణా, అడవి శేషు, సుప్రీత్, ఆదిత్య మీనన్, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, శేఖర్, అజయ్, షఫీ, శ్రీనివాస్ రెడ్డి, సన, రాజశ్రీ నాయర్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం గోపిచంద్ మాలినేని నిర్వహించారు, నిర్మాత: ప్రసాద్ వి పొట్లూరి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు థమన్ స్వరాలు సమకుర్చారు.

కథ

బెంగుళూరులో బ్యాంక్ రికవరి ఏంజెంట్ గా పనిచేస్తున్న రవి(రవితేజ)..అతని తండ్రి నానాజి (ప్రకాష్ రాజ్)తో కలిసి ఉంటూంటాడు. రవికి ఎలాగైనా పెళ్లి చేయాలని కృతనిశ్చయింతో నానాజి తిరుగుతూంటాడు. మరోప్రక్క శృతి( శృతి హాసన్) తన అంకుల్ క్రేజీ మోహన్(బ్రహ్మానందం)తో క్రేజీ పనులు చేస్తూ అందరినీ ఇబ్బందిపెడుతూ..ఎంజాయి చేస్తూంటుంది. ఆమెకు బుద్ది చెప్పాలని బయిలుదేరిన రవితో ఆమె ప్రేమలో పడుతుంది. అయితే అప్పటికే ఆమెకు రోహిత్(అడవి శేషు)తో వివాహం నిశ్చయమవుతుంది. అది కాదని..ఆమె రవితో వివాహం అనగానే...రోహిత్ తన మేనమామ వైజాగ్ పూర్ణ(అశుతోష్ రానా)తో దిగి వైలెన్స్ సృష్టిస్తాడు. ఈ ప్రాసెస్ లో రవిని,నానాజీని చూసి షాకవుతాడు. ఇంతకీ విలన్స్ ..రవిని చూసి అంత షాకవటానికి కారణం ఏమిటి..రవి గతం ఏమిటి అనేది తెరపైనే చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+