X
Home టాప్ లిస్టింగ్

టాలీవుడ్ లో బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు

Author Administrator | Published: Tuesday, August 23, 2022, 11:52 AM [IST]

ఇటీవల స్పోర్ట్స్ డ్రామా సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు మంచి విజయం సాధించాయి. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన లైగర్ సినిమా 2022 ఆగస్టు 25వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన కొన్నిచిత్రాలేమిటో ఓ సారి చూద్దాం..


cover image
తమ్ముడు
1

 పవన్ కళ్యాణ్ హీరోగా 1996లో  బాక్సింగ్ నేపథ్యంలో  విడుదలైన తమ్ముడు  సినిమా యూత్ లో పవన్ కి ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. 

అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి
2

 రవితేజ హీరోగా 2003 లో బాక్సింగ్ నేపథ్యంలో జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సూపర్ హిట్ అయిన ఈ సినిమా పలు భాషల్లోకి కూడా రీమేక్ అయ్యింది  

జాని
3

పవన్ కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో 2003 లో జానీ సినిమా మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కింది.

 

జై
4

 తేజ దర్శకత్వంలో తెరకెక్కించిన  జై సినిమా బాక్సింగ్ దేశభక్తి నేపథ్యంలో 2014లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

గురు
5

విక్టరీ వెంకటేష్ హీరోగా సుధ కొంగర ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన గురు సినిమా స్పోర్ట్స్ డ్రామా మంచి విజయాన్ని సాధించింది 

 

గ‌ని
6

వరుణ్ తేజ్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ మూవీ గనీ. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. 

లైగర్
7

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరో గా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన లైగర్ సినిమా 2022 ఆగస్టు 25వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+