బీచ్ రోడ్ చేతన్ సినిమా యాక్షన్, రొమాంటిక్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం. రోజులు మారాయి, గల్ఫ్, ఫస్ట్ ర్యాంక్ రాజు సినిమాల్లో నటించిన చేతన్ మద్దినేని తొలిసారి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న సినిమా బీచ్ రోడ్ చేతన్. ఇందులో హీరోయిన్ గా తేజా రెడ్డి ఇతరులు ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కెమెరా: నిశాంత్ రెడ్డి, సంగీతం: శామ్యుల్ జె. బెనయ్య.