X
బీమవరం బుల్లోడు
Action | Romance | 27 Feb 2014 | U/A |
Telugu

బీమవరం బుల్లోడు స్టోరీ

బీమవరం బుల్లోడు సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సునీల్, ఎస్తేర్, తనికెళ్ల భరణి, ఎస్తేర్, జయప్రకాష్‌రెడ్డి, షాయాజీ షిండే, రఘుబాబు, పోసాని కృష్ణమురళి, అదుర్స్ రఘు, సత్యం రాజేష్, గౌతమ్‌రాజు, శ్రీనివాసరెడ్డి, తా.రమేష్, సమ్రాట్, తెలంగాణ శకుంతల, సన, శివపార్వతి, బెంగుళూరు పద్మ, విష్ణుప్రియ తదితరులు ప్రదానపాత్రాలలో నటించారు. ఈసినిమాకి స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఉదయ్ శంకర్ నిర్వహించారు మరియు నిర్మాత:డి.సురేష్‌బాబు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు అనూప్ రూబెన్స్ స్వరాలు సమకుర్చరు.

కథ

భీమవరంలో ఉండే రాంబాబు(సునీల్) ఒక ఆరోగ్య సమస్యతో రాంబాబు హాస్పిటల్‌కు వెళ్తే అతనికి బ్రెయిన్ ట్యూమర్ ఉందనీ, పది రోజుల కంటే ఎక్కువ బతకడనీ డాక్టరు(ఆహుతి ప్రసాద్) చెబుతారు. దాంతో బతికే కొద్ది రోజులైనా ఏదైనా మంచి పని చేసి చనిపోవాలని నిర్ణయించుకుంటాడు రాంబాబు. ఊళ్లో ఉంటే సానుభూతి తట్టుకోలేమని సిటీకి వస్తాడు. అక్కడవారికి మంచి చేసే ప్రాసెస్ లో ... ఎవడైతే నాకేంటి అంటూ గూండాలను ఏరేస్తాడు. ఈ లోగా అతనికి బ్రెయిన్ ట్యూమర్ లేదనే నిజం తెలుస్తుంది. అక్కడ నుంచి ప్రాణ భయం పట్టుకుంటుంది. ఈలోగా అతని చేతిలో దెబ్బ తిన్న గూండాలు వెనకపడతారు. అప్పుడేం జరిగింది అనేది మిగతా కథ. అలాగే చిత్రంలో హీరోయిన్ పాత్ర ఏమిటి...ఆ లవ్ స్టోరీ ఏమిటీ తెలుసుకోవాలన్నా సినిమా చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+