నందమూరి కుటుంబం నుంచి ఇప్పటికే చాలా మంది హీరోలు వచ్చారు. అందులో సీనియర్ ఎన్టీఆర్ పేరు నిలబెడుతూ స్టార్స్‌గా నిలిచింది.. ఎదిగింది ఇద్దరే. ఒకరు బాలయ్య.. మరొకరు జూనియర్ ఎన్టీఆర్. కళ్యాణ్ రామ్ కూడా తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ సొంతం చేసుకున్నారు. నందమూరి కుటుంబం నుంచి తారకరత్న హీరోగా సక్సెస్ కాలేకపోయాడు. కేవలం 20 ఏళ్ళ వయసులోనే ఇండస్ట్రీకి వచ్చాడు తారకరత్న. వచ్చీ రావడంతోనే 9 సినిమాల హీరోగా పేరు తెచ్చుకున్నాడు. తారకరత్న సినీ ప్రస్థానం,పెళ్లి..అనుకునంత సక్సెస్ కాకపోవడానికి గల కారణాలు..!