X
చాణక్య
Action | Romance | 05 Oct 2019 |
Telugu

చాణక్య స్టోరీ

చాణక్య సినిమా స్పై థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో గోపీచంద్, మెహరీన్, జరీన్ ఖన్, ఊపెన్ పటేల్, ఆదర్స్ బాలకృష్ణన్, రాజా చెంబోలు, నాజర్, రఘుబాబు, సునీల్  తదితరులు నటించారు.  ఈ సినిమాకి దర్శకత్వం తిరు వహిస్తున్నారు ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై అనిల్‌ సుంకర నిర్మించారు. విశాల్ చంద్ర శేఖ‌ర్ సంగీతం అందిస్తున్న వెట్రి సినిమాటోగ్రఫీ అందించారు.

కథ 

అర్జున్ అలియాస్ రామకృష్ణ (గోపిచంద్) బయటకు బ్యాంక్ ఉద్యోగి కనిపిస్తూ రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ (రా)లో పనిచేసే స్పై ఏజెంట్. పాకిస్థాన్‌లో తలదాచుకొన్న ఇబ్రహిం (రాజేశ్ కట్టర్), అతడి కుమారుడు సోహైల్ (ఉపెన్ పటేల్)ను పట్టుకొనేందుకు మిషన్ ప్రారంభిస్తాడు. ఈ ఆపరేషన్‌లో భాగంగా తన నలుగురు తోటి అధికారులు ఇబ్రహింకు బందీలుగా పట్టుబడుతారు. అత్యుత్సాహం అనే పేరుతో పై అధికారులు చివాట్లకు అర్జున్ గురవుతాడు. దేశ భద్రతకు ముప్పు వాటిల్లే అరాచక శక్తులను ఎలా ముట్టుపెట్టాడు? తన నలుగురు తోటి అధికారులను విడిపించడంలో సఫలమయ్యడా? ఈ కథలో ఐశ్వర్య (మెహ్రీన్) పాత్ర ఏమిటి? అలాగే పాక్‌లో నృత్యకారిణిగా ఉంటూ భారత్‌కు సహకరించే జుబేదా (జరీన్ ఖాన్) రోల్ ఏమిటి? చివరకు తన వ్యూహాలతో సోహైల్‌ను భారత్‌కు పట్టుకొచ్చి అధికారుల మెప్పు పొందాడా అనే ప్రశ్నలకు సమాధానమే చాణక్య.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+