X
చాణక్య

చాణక్య

Action | Romance | 05 Oct 2019 |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

చాణక్య స్టోరీ

చాణక్య సినిమా స్పై థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో గోపీచంద్, మెహరీన్, జరీన్ ఖన్, ఊపెన్ పటేల్, ఆదర్స్ బాలకృష్ణన్, రాజా చెంబోలు, నాజర్, రఘుబాబు, సునీల్   తదితరులు నటించారు.  ఈ సినిమాకి దర్శకత్వం తిరు వహిస్తున్నారు ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై అనిల్‌ సుంకర నిర్మించారు. విశాల్ చంద్ర శేఖ‌ర్ సంగీతం అందిస్తున్న వెట్రి సినిమాటోగ్రఫీ అందించారు. కథ  అర్జున్ అలియాస్ రామకృష్ణ (గోపిచంద్) బయటకు బ్యాంక్ ఉద్యోగి కనిపిస్తూ రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ (రా)లో పనిచేసే స్పై ఏజెంట్. పాకిస్థాన్‌లో తలదాచుకొన్న ఇబ్రహిం (రాజేశ్ కట్టర్), అతడి కుమారుడు సోహైల్ (ఉపెన్ పటేల్)ను పట్టుకొనేందుకు మిషన్ ప్రారంభిస్తాడు. ఈ ఆపరేషన్‌లో భాగంగా తన నలుగురు తోటి అధికారులు ఇబ్రహింకు బందీలుగా పట్టుబడుతారు. అత్యుత్సాహం అనే పేరుతో పై అధికారులు చివాట్లకు అర్జున్ గురవుతాడు. దేశ భద్రతకు ముప్పు వాటిల్లే అరాచక శక్తులను ఎలా ముట్టుపెట్టాడు? తన నలుగురు తోటి అధికారులను విడిపించడంలో సఫలమయ్యడా? ఈ కథలో ఐశ్వర్య (మెహ్రీన్) పాత్ర ఏమిటి? అలాగే పాక్‌లో నృత్యకారిణిగా ఉంటూ భారత్‌కు సహకరించే జుబేదా (జరీన్ ఖాన్) రోల్ ఏమిటి? చివరకు తన వ్యూహాలతో సోహైల్‌ను భారత్‌కు పట్టుకొచ్చి అధికారుల మెప్పు పొందాడా అనే ప్రశ్నలకు సమాధానమే చాణక్య.
Read More

చాణక్య కాస్ట్ & క్రూ

చాణక్య సిబ్బంది సమాచారం

దర్శకత్వం థిరు
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం విశాల్ చంద్రశేఖర్
నిర్మాత రామబ్రహ్మం సుంకర
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

చాణక్య విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
స్పై ఏజెంట్ సినిమాలు ఇప్పటికే వెండితెరపై చాలానే వచ్చాయి. అయితే వాటికి భిన్నంగా చాణక్య ఏమాత్రం కనిపించదు. నాసిరకమైన కథ, కథనాలు సినిమాకు మైనస్‌గా మారాయి. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు చేరువైతే కమర్షియల్‌గా సక్సెస్ సాధించే అవకాశాలు ఉంటాయి.

చాణక్య సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

చాణక్య

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+