చత్రపతి సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ చిత్రం ఇందులో ప్రభాస్, శ్రియా, బానుమతి, ప్రదీప్ రావత్, జయప్రకాష్ రెడ్డి, వేణు మాదవ్, కోటా శ్రీనివాస రావు, షఫి, ముమైత్ ఖాన్, సుప్రీత్, మాస్టర్ తేజ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రాజామౌళి నిర్మించారు మరియు నిర్మాత బి వి ఎన్ ఎస్ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలు సమకుర్చారు.
కథ
శ్రీలంక సముద్ర తీర ప్రాంతంలో నివసిస్తున్నా కోంతమంది ప్రజలు వారిలో ఒకరు బానుప్రియా ఈమేకు ఇద్దరు కుమారులు ఒకరు శివాజి ( ప్రభాస్ ) అశోక్ (షఫి) వీళ్ళిద్దరు గోడవపడుతుంటారు ఇది ఇలా ఉండగా సునామి వచ్చి వాళ్ళ ఇళ్ళు అన్ని నాశనం అవుతాయి శివాజి అమ్మాకు దూరం అయ్యేల అశోక్ చేస్తాడు. అక్కడ నుండి కోంతమంది వైజాగ్ తీరప్రాంతానికి చేరుకుంటారు శివాజి కూడ వుంటాడు కాని అక్కడ వారందరిని బాజి రావు బానిసలు చేసుకుంటాడు, శివాజి తన తల్లి గురించి తేలుసుకోనే ప్రయత్నంలో శ్రియా ప్రేమలో పడుతుంది, శివాజి బాజిరావు కు ఎదురుతిరుతాడు శివాజి అలా అక్కడ వున్నా బాజిరావు వ్యాపారాలన్నింటిన్ని తన సోంతం చేసుకుంటాడు. అశోక్ తన తల్లి కి శివాజి ని ద్వేశించేలాగా చేస్తాడు కాని శివాజికి తల్లి అంటే ఎంతో ప్రేమ వుంటుంది ఎలాగైన తల్లి ప్రేమను పోందాలని ఆశపడతాడు... చివరికి తన తల్లికి ఎలా దగ్గర అవుతాడు అనేది మిగత కథ.