చినరాయుడు సినిమా యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వెంకటేష్, విజయశాంతి, కోటి శ్రీనివాస రావు, నిర్మలమ్మ, బాబు మోహన్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమా కి దర్శకత్వం బి గోపాల్ నిర్వహించారు మరియు నిర్మాత ప్రసాద్ పి ఆర్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఇళయరాజ స్వరాలు సమకుర్చారు.
కథ
చినరాయుడు (వెంకటేష్) భాజ్యతగల వ్యాక్తి అలాగే తన ఊరిలో ఉన్న ప్రజలకు ఏవైన సమస్యలు వస్తే తానే మద్యవర్తి వుండి తీర్పు చేప్పేవాడు..తాను చేప్పినట్లు ఆ ఊరిలో అందరు నడుచుకోనేవారు. దుర్గమ్మ (నిర్మలమ్మ) చినరాయుడు తల్లి ఆమే తమ్ముడు పశుపతి (మోహన్ రాజు) ఆఊరిలో చినరాయుడు వ్యతిరేఖంగా వుంటాడు. గౌరి (విజయశాంతి) ఆ ఊరిలోనే ఉండే అమ్మాయి చిన్న రాయుడు అంటే ప్రాణంగా ప్రేమించేది..ఇమే పశుపతి దగ్గర తన చేలేలు గంగా (హరిత) చదువు కోసం అప్పు చేసింటుంది..అప్పు తీర్చలేని పరిస్థితులలో ఊరందరి సహయంతో అప్పు తీర్చాలని..చిన్నారాయుడు తీర్పు చేప్పుతాడు...కోద్ది రోజుల తర్వతా చిన్నారాయుడు గౌరి పెళ్ళి చేసుకుంటారు. పశుపతి గౌరి చేలేల్ని గంగా ని తన మనుశుల చేత పాడుచేయించాలనుకుంటాడు..కాని తన చేలేల్ని కాపాడే క్రమంలో ఒక రౌడి చనిపోతాడు..ఆ హత్య గౌరి మీద మోపి ఆమే ను జైలు పాలుచేస్తారు. చినరాయుడు తన భార్యను ఎలా కాపాడుకుంటాడు అలాగే తనకు వ్యతిరేఖంగా వుండేవారిని ఎలా ఎదిరిస్తాడు అనేది మిగత కథా..