చిత్రం భళారే విచిత్రం సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నరేష్, బ్రహ్మానందం, సుభలేఖ సుధాకర్, గిరి బాబు, జయప్రకాష్ రెడ్డి, కోట శ్రీనివాస రెడ్డి, తులసి, చిట్టి బాబు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం పి ఎన్ రామచంద్ర రావు నిర్వహించారు మరియు నిర్మాత ఆర్ వి వి విజయ కుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు విద్యాసాగర్ స్వరాలు సమకుర్చరు.