

Click it and Unblock the Notifications
2018లో టాలీవుడ్‌లో మిశ్రమ ఫలితాలు కనిపించాయి. ఈ ఏడాది చిన్న, పెద్ద సినిమాలన్నీ కలిపి మొత్తం 155 చిత్రాలు విడుదలయ్యాయి. వీటిలో బాక్సాఫీస్ వద్ద బోల్తాపడిన సినిమాలు ఏమిటో చూద్దాం.
‘అజ్ఞాతవాసి’ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన చిత్రం భారీ అంచనాలతో విడుదలై.. ప్రేక్షకులకు చేదు అ�


Click it and Unblock the Notifications