డేంజర్ సినిమా థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లరి నరేష్, సాయి రామ్ శంకర్, స్వాతి, షఫి, సత్య ప్రకాష్, అహుతి ప్రసాద్, కృష్ణ భగవాణ్, బ్రహ్మానందం, అభిషేక్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కృష్ణ వంశీ నిర్వహించారు మరియు నిర్మాత సుంకర మధు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు జోషు శ్రీధర్ స్వరాలు సమకుర్చరు.