మా ఇష్టం(డేంజరస్) సినిమా క్రైమ్, థ్రిల్లర్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఇద్దరు హాట్ బ్యూటీలు అప్సరా రాణి, నైనా గంగూలీ లు ఇందులో కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమాని రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించారు.
ఇది ఇద్దరు హోమో సెక్స్‌వల్స్ కథ అదేనండీ లెస్బియన్స్ కథ. లెస్బియన్లు తమ ప్రేమ కోసం చావడానికైనా, ఎవరినైనా చంపడానికైనా సిద్ధంగా ఉంటారని స్టోరీ థీమ్.భారత్‌లో తొలి లెస్బియన్ క్రైమ్ యాక్షన్ మూవీ ‘డేంజరస్’ .