దేవిపుత్రుడు సినిమా సోషియల్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వెంకటేష్, అంజలి జువేరి, సౌందర్య, సురేష్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కోడి రామక్రిష్ణా నిర్వహించారు మరియు నిర్మాత ఎమ్ ఎస్ రాజు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణి శర్మ స్వరాలు సమకుర్చారు.
కథ
క్రిష్ణా (వెంకటేష్) ముంబై లో చిన్న చిన్న దొంగతనాలు చేస్తు జీవనం సాగిస్తుంటాడు. సత్యవతి (అంజలి) తన అక్క గురించి తేలుసుకోవడానికి విదేశాల నుంచి వస్తుంది..అక్క కరుణ (సౌందర్య) పురాతత్వవేత్త ని పెళ్ళి చేసుకోని ద్వారకాని చూడడానికి వచ్చింటుంది...ఆమెను చూడడానికి సత్యవతి ద్వారకాకి వస్తుంది. కరుణ కి తన భర్తకు ద్వారకాలో ఎం జరిగింటుంది అలాగే క్రిష్ణా వాళ్ళకు ఎలా సహయపడతాడు అనేది మిగతా కథా..