యూ ట్యూబ్ లో 'ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ TNR' అనే షో ఎంతో పాపులర్..! ఎంతో మంది ప్రముఖులను ఆయన తనదైన శైలిలో ఇంటర్వ్యూలు చేసి మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. ఇప్పటి వరకూ ఎవరికీ ఇంటర్వ్యూలు ఇవ్వని ప్రముఖులు కూడా టి నరసింహా రావు ను పిలిచి మరీ ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇప్పుడు టి ఎన్ ఆర్ యొక్క టాప్ 10 ఇంటర్వూస్ మీ కోసం.