twitter
    TelugubredcrumbMoviesbredcrumbDhamakabredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • కథలో ఎలాంటి కొత్తదనం కనిపించని రెగ్యులర్, రొటీన్ మాస్ ఎంటర్‌టైనర్ ధమాకా సినిమా. రవితేజ ఎనర్జీ, బాడీలాంగ్వేజ్, శ్రీలీల గ్లామర్, డైలాగ్స్, మాస్ సన్నివేశాలు సినిమాకు ప్లస్ పాయింట్స్. మాస్, కమర్షియల్ అంశాలను ఎంజాయ్ చేసే ప్రేక్షకులకు ధమాకా మూవీ సంతృప్తి పరుస్తుంది. కొత్తదనం కోరుకొని థియేటర్‌కు వెళ్లే వారికి కొంత నిరాశే మిగులుతుంది. కథ విషయాన్ని పక్కన పెడితే.. మంచి కంటెంట్‌తో పేర్చుకొంటూ పోయిన సీన్లు మాత్రం ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తాయి. ఎక్కువగా ఆశించి వెళితే నిరాశ కలుగుతుంది. రవితేజ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్‌లా ఉంటుంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X