ధర్మత్ముడు సినిమా యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు కృష్ణం రాజు, జయసుధ, విజయ శాంతి, గుమ్మడి, ప్రసాద్ బాబు, రాజేష్, ప్రభాకర రెడ్డి, కైకాల సత్యనారాయణ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం బి భాస్కరరావు నిర్వహించారు మరియు నిర్మాత కోగంటి కేశవ రావు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం సత్యం స్వరాలు సమకుర్చరు.