దొంగల బండి సినిమా కామిడి రోమ్యాంటిక్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లరి నరేష్, తన్య, బ్రహ్మానందం, అలీ, మలిక్ష, వేణు మాధవ్, కోవై సరళ, జయప్రకాష్ రెడ్డి, సుమన్ శేట్టి, జీవా, రావు రమేష్, మాస్టర్ భరత్, గీతా సింగ్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వెగేస్న సతీష్ నిర్వహించారు మరియు నిర్మాత జి ఎస్ కె నాయిడు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు వల్లూరి రాజశేఖర్ స్వరాలు సమకుర్చారు.