ఎవడి గోల వాడిది సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఆర్యన్ రాజేష్, దీపిక, జయప్రకాష్ రెడ్డి, తెలంగాణ శకుంతల, అలీ, ధర్మవరపు సుబ్రమణ్యం, కొండవలస, బ్రహ్మానందం, కోవై సరళ, చలపతి రావు, జీవా, అభినయ శ్రీ, గీతా సింగ్, కృష్ణ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఇ వి వి సత్యనారాయణ నిర్వహించారు మరియు నిర్మాత లాగడపాటి సిరిషా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కమలకర్ స్వరాలు సమకుర్చారు.