రామాయణం ఆధారంగా ఓం రౌత్ తెరకెక్కించిన చిత్రం ‘ఆదిపురుష్’. ఇందులో శ్రీరాముడిగా ప్రభాస్, సీతాదేవిగా కృతిసనన్ నటించారు. ప్రపంచ వ్యాప్తగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలైన ‘ఆదిపురుష్’ సినిమాపై ప్రీమియర్ షోస్ తర్వాత ఘోరమైన నెగెటివ్ టాక్ వచ్చింది. అదేమైనా కావాలనే చేశారా? అంటే అవునని కూడా చెప్పలేం.. ఇంత ఫ్లాప్ టాక్ రావటం వెనుక చాలా కారణాలే ఉన్నాయి.. అవేంటో ఇప్పుడు చూద్దాం..