ఎవరికి ఎవరు (2023)
Release date
26 Dec 2023
genre
ఎవరికి ఎవరు స్టోరి
ఎవరికి ఎవరు సినిమా ఇదోక యాంటీ పొలిటికల్ రెక్టాంగిల్ లవ్ స్టోరీ ఇందులో ఆర్య, అరుణ్, ప్రజ్న, తనిష్క్ తివారి మరియు సాయికుమార్, నాగేంద్రబాబు, పోసాని కృష్ణమురళి కీలక పాత్రలు పోషించారు. ఈసినిమాకి దర్శకత్వం కిషోర్ వెన్నెలకంటి నిర్వహించారు, ప్రనన్నాక్షి పిక్చర్స్ పతాకంపై అజయ్ హంసాగర్ నిర్మించారు. ఈచిత్రానికి సంగీతదర్శకుడు చిన్నికృష్ట స్వరాలు సమకుర్చారు.
**Note:Hey! Would you like to share the story of the movie ఎవరికి ఎవరు with us? Please send it to us ([email protected]).