X
గజేంద్రుడు
Action | Thriller | 21 Jun 2019 |
Telugu

గజేంద్రుడు స్టోరీ

గజేంద్రుడు సినిమా యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఆర్య, కేథరిన్ త్రెసా, మధువంతి అరుణ్, వై జి మహేంద్రన్, సూపర్ సుబ్బారాయన్, దీప్రజ్ రానా తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రాఘవన్ ఎన్ నిర్వహించారు మరియు నిర్మాత ఆర్ బి చౌదరి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం యువన్ శంకర్ రాజ స్వరాలు సమకుర్చరు. 

 

కథ 


ఒక తెగ అడవిలో బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఆనందంగా జీవిస్తూ ఉంటారు. ప్రశాతంగా సాగిపోతున్న వారి జీవితాల్లోకి ఒక బిజినెస్ మెన్ మహేంద్ర (దీప రాజ్) రాకతో కల్లోలం మొదలవుతుంది. అరణ్యంలో గల విలువైన సంపదపై కన్నేసిన దీపరాజ్ అత్యాశతో ఆ తెగని ఎలాగైనా అక్కడ నుండి పారద్రోలి అక్కడున్న సహజ సంపదను తన సొంతం చేసుకోవాలని చూస్తాడు. దీనిని వ్యతిరేకించిన గజేంద్ర(ఆర్యా) తన తెగ ప్రజల సహాయంతో బలవంతుడైన మహేంద్రను ఎదిరించడానికి సిద్ధమౌతాడు. ఈపోరాటంలో గజేంద్ర మహేంద్రను ఎదిరించి,తన తెగ ప్రజలను, అడవిని కాపాడుకోగలిగాడా లేదా? అనేది తెరపై చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+