X
గేమ్‌ ఛేంజర్‌
Action | 20 Nov 2023 |
Telugu

గేమ్‌ ఛేంజర్‌ స్టోరీ

గేమ్‌ ఛేంజర్‌ సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రామ్ చరణ్ తేజ్,  జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం శంకర్ వహిస్తున్నారు. . శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దీనిని దిల్ రాజు పాన్ ఇండియన్ రేంజ్ లో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. 

స్టోరీ 

ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ ద్విపాత్రాభినయం. తండ్రీ కొడుకులుగా క‌నిపించ‌బోతున్నారు చెర్రీ. అందులో ఓ పాత్ర పొలిటీషియ‌న్ అయితే.. మ‌రో పాత్ర ఐఏఎస్ ఆఫీస‌ర్. ఇందులో టాలీవుడ్ సీనియ‌ర్ హీరో శ్రీకాంత్ ఓకీల‌క పాత్ర‌లో నటిస్తున్నారు. 

ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఒక‌టి ఉంటుంది. అందులో రామ్ చ‌ర‌ణ్, శ్రీకాంత్ స్నేహితులుగా క‌నిపిస్తారు. ఇద్ద‌రూ క‌లిసి ఓ రాజ‌కీయ పార్టీని స్టార్ట్ చేస్తారు. ఎన్నిక‌ల్లో విజ‌యం కూడా సాధిస్తార‌ట‌. అయితే రామ్ చ‌ర‌ణ్‌ను మోసం చేసి ఆ పార్టీని కైవ‌సం చేసుకుని వెన్నుపోటు పొడుస్తార‌ట శ్రీకాంత్‌. ఆ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ త‌న‌యుడు మ‌రో రామ్ చ‌ర‌ణ్ త‌న తండ్రి స్థాపించిన పార్టీని ఎలా ద‌క్కించుకున్నార‌నేదే క‌థాంశం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+