టాలీవుడ్‌లో హీరోయిన్ల తరువాత తల్లుల పాత్రల మీదే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఒకప్పుడు హీరోయిన్స్ గా మెప్పించిన చాలా మంది నటీమణులు ఇప్పుడు సిస్టర్, వదిన, అత్త, తల్లుల పాత్రల మీద సెకండ్ న్నింగ్స్ ను చాలా బాగా ప్లాన్ చేసుకుంటున్నారు. పేరుకే తల్లి కానీ, గ్లామర్‌తో కూతురితో పోటీ పడే తల్లులు ఇప్పుడు వెండితెరను ఏలుతున్నారు. తల్లులు ఎంత రిచ్‌గా కనిపిస్తారో వారి రెమ్యునరేషన్లు అంత రిచ్‌గానే ఉంటున్నాయి. తెరమీద తరచూ కనిపించే కొందరు తల్లుల రెమ్యునరేషన్ల గురించి.