twitter
    TelugubredcrumbMoviesbredcrumbGhanibredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • గని చిత్రం బాక్సింగ్‌ నేపథ్యంగా సాగే స్పోర్ట్స్ డ్రామా. కానీ సినిమాను బ్లాక్‌బస్టర్‌గా మార్చే ఎమోషన్స్, డ్రామా, సెంటిమెంట్ లేకపోవడం కొంత నిరాశను కలిగిస్తుంది. ఈ కథలో బలమైన సన్నివేశాలు లేకపోవడం వల్ల ఫీల్ మిస్ అయిందనిపిస్తుంది. అయితే తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన మంచి స్పోర్ట్స్ డ్రామా చిత్రాల్లో గని ఒకటి అని చెప్పవచ్చు. క్రీడా నేపథ్యంతో వచ్చే సినిమాలను ఆదరించే ప్రేక్షకులకు గని తప్పకుండా నచ్చుతుంది. ఈ సినిమాను థియేటర్‌లో చూస్తేనే ఓ థ్రిల్, ఎక్స్‌పీరియెన్స్ లభిస్తుంది. ఓ సారి ఫ్యామిలీతోపాటు వీకెండ్ ఎంజాయ్ చేసే సినిమా గని అని చెప్పవచ్చు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X