X
గ‌ని

గ‌ని

Action | Thriller | 08 Apr 2022 | U/A | 151 Mins
Telugu

3 /5 Users

2.5 /5 Filmibeat

గ‌ని స్టోరీ

గ‌ని సినిమా యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్‌ ఉపేంద్ర, సునీల్‌ శెట్టి, నవీన్‌ చంద్ర తదితరులు నటించారు. కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించారు.  రెనైసాన్స్ పిక్చర్, అల్లు వెంకటేష్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి జార్జ్ విలియమ్స్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తుండగా.. థమన్ సంగీతం అందించారు.  కథ విక్రమాదిత్య అనే జాతీయ స్థాయి బాక్సర్ కుమారుడు గని ( వరుణ్ తేజ్). తండ్రిని స్పూర్తిగా తీసుకొని జాతీయ స్థాయి బాక్సర్ కావాలని చిన్నతనం నుంచే కలలు కంటాడు. కానీ జాతీయ పోటీలో విక్రమాదిత్యకు ఎదురైన ఓ సంఘటన కారణంగా గని కుటుంబానికి సమాజం నుంచి చేదు అనుభవాన్ని చవి చూడాల్సి వస్తుంది. దాంతో బాక్సింగ్ క్రీడ జోలికి వెళ్లవద్దని బాల్యంలోనే గని చేత తల్లి ఒట్టు వేయించుకొంటుంది. తన తండ్రి విక్రమాదిత్యకు ఎదురైన చేదు అనుభవం ఏమిటి? దేశం మొత్తం వ్యతిరేకించే విధంగా విక్రమాదిత్య ఏం చేశాడు? తన తండ్రిపై గని ఎందుకు కోపం పెంచుకోవాల్సి వచ్చింది? తల్లికి ఇచ్చిన మాట మేరకు బాక్సింగ్ వదిలేశాడా? గని తండ్రికి జరిగిన మోసం ఏమిటి? తన తండ్రికి జరిగిన మోసానికి ఈశ్వర్ నాథ్ (జగపతిబాబు)పై గని ఎలా ప్రతీకారం తీర్చుకొన్నాడు. బాక్సింగ్ క్రీడతో మాయ (సాయి మంజ్రేకర్)తో గని ప్రేమ కథ ఎలా నడించింది. గని కథలో నేషనల్ చాంఫియన్ విజయేంద్ర సిన్హా (సునీల్ శెట్టి) పాత్ర ఏమిటి? గనిని జాతీయ స్థాయి బాక్సర్‌గా తీర్చి దిద్దేందుకు విజయేంద్ర సిన్హా ఎందుకు కంకణం కట్టుకొన్నాడు? కథలో ఇర్ఫాన్ ఖాన్ (అంబరీష్), యూసఫ్ ఖాన్ (భరత్ రెడ్డి) పాత్రలు ఏమిటి?
Read More

గ‌ని కాస్ట్ & క్రూ

గ‌ని సిబ్బంది సమాచారం

దర్శకత్వం కిరణ్ కొర్రపాటి
సినిమాటోగ్రఫీ జార్జ్ సి విలియమ్స్
సంపాదకుడు మార్తాండ్ కె వెంకటేష్
సంగీతం తమన్ యస్
నిర్మాత సిద్దు ముద్ద, అల్లు వెంకటేష్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

గ‌ని విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
గని చిత్రం బాక్సింగ్‌ నేపథ్యంగా సాగే స్పోర్ట్స్ డ్రామా. కానీ సినిమాను బ్లాక్‌బస్టర్‌గా మార్చే ఎమోషన్స్, డ్రామా, సెంటిమెంట్ లేకపోవడం కొంత నిరాశను కలిగిస్తుంది. ఈ కథలో బలమైన సన్నివేశాలు లేకపోవడం వల్ల ఫీల్ మిస్ అయిందనిపిస్తుంది. అయితే తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన మంచి స్పోర్ట్స్ డ్రామా చిత్రాల్లో గని ఒకటి అని చెప్పవచ్చు. క్రీడా నేపథ్యంతో వచ్చే సినిమాలను ఆదరించే ప్రేక్షకులకు గని తప్పకుండా నచ్చుతుంది. ఈ సినిమాను థియేటర్‌లో చూస్తేనే ఓ థ్రిల్, ఎక్స్‌పీరియెన్స్ లభిస్తుంది. ఓ సారి ఫ్యామిలీతోపాటు వీకెండ్ ఎంజాయ్ చేసే సినిమా గని అని చెప్పవచ్చు.

గ‌ని ట్రైలర్

Video Thumbnail

గ‌ని సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
3 /5 Your Rating

గ‌ని

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+