twitter
    TelugubredcrumbMoviesbredcrumbGuna 369bredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • ఒంగోలులోని ఓ గ్రామంలో ఓ దాడి ఘటనతో మంచి హై నోట్‌లో సినిమా మొదలవుతుంది. తొలి పది నిమిషాలు సినిమా పవర్ ఏంటో రుచి చూపిస్తుంది. ఆ తర్వాత నేరుగా కథలోకి వెళ్లిపోవడంతోపాటు కార్తీకేయ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయడం, అనఘతో రొమాన్స్, అఫైర్ అంశాలతో కథ కొద్దిగా స్లో అవుతుంది. లవ్ ట్రాక్‌ సినిమా ఒకే అనిపించేలా ఉండటం కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ ఇంటర్వెల్ బ్యాంగ్‌తో సినిమా కథ చెప్పే స్వరూపమే మారిపోతుంది.

      సెకండాఫ్‌తో గుణ 369కు ప్రాణంగా నిలిచింది. ఎమోషన్స్, కథలో ట్విస్టులు, ప్రతీ ఒక్కరి ఫెర్ఫార్మెన్స్ సినిమాకు హైలెట్‌గా నిలిచేలా ఉంటాయి. ఇక కథలో ఉండే ఇంటెన్సిటీ ప్రేక్షకుడిని కొత్త అనుభూతిని కలిగిస్తుంది. చివరి 20 నిమిషాలు ఎవరూ ఊహించని విధంగా ప్రేక్షకుడిని మెస్మరైజ్ చేస్తుంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X