X
గుణ 369
Action | 02 Aug 2019 | U/A |
Telugu

గుణ 369 స్టోరీ

గుణ 369 సినిమా యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ప్రధానపాత్రలో కార్తికేయ, అనఘ, సాయి కుమార్, అధిత్య తదితరులు నటించారు.  ఈ సినిమాకి దర్శకత్వం అర్జున్ జంద్యాల వహించారు  మరియు తిరుమల రెడ్డి, అనిల్ కడియాల కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం చైతన్ భరద్వాజ్ అందించారు.  

కథ

ఒంగోలుకు చెందిన గుణ (కార్తీకేయ) బీటెక్ పాసవ్వడానికి కష్టపడుతూ ఓ గ్రానైట్ కంపెనీలో పనిచేస్తుంటాడు. ఎలాంటి గొడవలకు వెళ్లని మంచి అబ్బాయి. తన వీధిలోకి వచ్చిన గీత (అనఘ)తో ప్రేమలో పడుతాడు. జీవితం సాఫీగా సాగిపోతున్న సమయంలో అదే ఊరికి చెందని రౌడీ గద్దలగుంట రాధ (ఆదిత్య మీనన్) హత్య కేసులో జైలుకు వెళ్తాడు.

రాధ హత్యకేసులో ఎందుకు జైలుకు వెళ్లాడు? రాధా హత్య తర్వాత గుణ జీవితంలో ఎలాంటి సమస్యలు చోటుచేసుకొన్నాయి. రాధాను హత్య చేసిందెవరు? రాధాను హత్య చేయడానికి కారణమేమిటి? గీతతో ప్రేమ సఫలమైందా? తన కుటుంబాన్ని ఇలాంటి ఇబ్బందుల నుంచి ఎలా కాపాడుకొన్నాడు? అనే ప్రశ్నలకు సమాధానమే గుణ 369 కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+