X
గుణ 369

గుణ 369

Action | 02 Aug 2019 | U/A |
Telugu

2.5 /5 Users

3.5 /5 Filmibeat

గుణ 369 స్టోరీ

గుణ 369 సినిమా యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ప్రధానపాత్రలో కార్తికేయ, అనఘ, సాయి కుమార్, అధిత్య తదితరులు నటించారు.  ఈ సినిమాకి దర్శకత్వం అర్జున్ జంద్యాల వహించారు  మరియు తిరుమల రెడ్డి, అనిల్ కడియాల కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం చైతన్ భరద్వాజ్ అందించారు.   కథ ఒంగోలుకు చెందిన గుణ (కార్తీకేయ) బీటెక్ పాసవ్వడానికి కష్టపడుతూ ఓ గ్రానైట్ కంపెనీలో పనిచేస్తుంటాడు. ఎలాంటి గొడవలకు వెళ్లని మంచి అబ్బాయి. తన వీధిలోకి వచ్చిన గీత (అనఘ)తో ప్రేమలో పడుతాడు. జీవితం సాఫీగా సాగిపోతున్న సమయంలో అదే ఊరికి చెందని రౌడీ గద్దలగుంట రాధ (ఆదిత్య మీనన్) హత్య కేసులో జైలుకు వెళ్తాడు. రాధ హత్యకేసులో ఎందుకు జైలుకు వెళ్లాడు? రాధా హత్య తర్వాత గుణ జీవితంలో ఎలాంటి సమస్యలు చోటుచేసుకొన్నాయి. రాధాను హత్య చేసిందెవరు? రాధాను హత్య చేయడానికి కారణమేమిటి? గీతతో ప్రేమ సఫలమైందా? తన కుటుంబాన్ని ఇలాంటి ఇబ్బందుల నుంచి ఎలా కాపాడుకొన్నాడు? అనే ప్రశ్నలకు సమాధానమే గుణ 369 కథ.
Read More

గుణ 369 కాస్ట్ & క్రూ

గుణ 369 సిబ్బంది సమాచారం

దర్శకత్వం అర్జున్ జంద్యాల
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం చైతన్ భరద్వాజ్
నిర్మాత తిరుమల రెడ్డి, అనిల్ కడియాల
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

గుణ 369 విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఒంగోలులోని ఓ గ్రామంలో ఓ దాడి ఘటనతో మంచి హై నోట్‌లో సినిమా మొదలవుతుంది. తొలి పది నిమిషాలు సినిమా పవర్ ఏంటో రుచి చూపిస్తుంది. ఆ తర్వాత నేరుగా కథలోకి వెళ్లిపోవడంతోపాటు కార్తీకేయ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయడం, అనఘతో రొమాన్స్, అఫైర్ అంశాలతో కథ కొద్దిగా స్లో అవుతుంది. లవ్ ట్రాక్‌ సినిమా ఒకే అనిపించేలా ఉండటం కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ ఇంటర్వెల్ బ్యాంగ్‌తో సినిమా కథ చెప్పే స్వరూపమే మారిపోతుంది. సెకండాఫ్‌తో గుణ 369కు ప్రాణంగా నిలిచింది. ఎమోషన్స్, కథలో ట్విస్టులు, ప్రతీ ఒక్కరి ఫెర్ఫార్మెన్స్ సినిమాకు హైలెట్‌గా నిలిచేలా ఉంటాయి. ఇక కథలో ఉండే ఇంటెన్సిటీ ప్రేక్షకుడిని కొత్త అనుభూతిని కలిగిస్తుంది. చివరి 20 నిమిషాలు ఎవరూ ఊహించని విధంగా ప్రేక్షకుడిని మెస్మరైజ్ చేస్తుంది.

గుణ 369 సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

గుణ 369

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+