హరి హర వీరమల్లు సినిమా పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కబోతున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రాబోతుంది. ఇందులో పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, అర్జున్ రామ్ పాల్ నటిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఎంఎమ్ రత్నం నిర్మాతగా వ్యవహరిస్తుండగా… ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చబోతున్నారు.