ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా వెంకటేష్, సౌందర్య, విణిత, బ్రహ్మానందం, కోటి శ్రీనివాస రావు, మల్లికార్జున రావు, బాబు మోహన్, ఎ వి ఎస్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకుడు ఇ వి వి సత్యనారాయణ నిర్వహించారు మరియు నిర్మాత నారాయణ కె ఎల్ నిర్మించారు. ఈ సినిమాకి సంగీతదర్శకుడు కోటి స్వరాలు సమకుర్చారు.
కథ
శ్రీరామ్ (వెంకటేష్) మరియు సీతా (సౌందర్య) వీళ్ళిద్దరికి పెళ్ళి జరిగి మూడు సంత్సరాలు అయిన పిల్లలు పుట్టరు.. అందుకు కారాణం తన భార్యకు పిల్లలు కావడానికి అవకాషం లేదు అని శ్రీరామ్ డాక్టరు ద్వరా తేలుసుకుంటాడు కాని ఆ విషయాని తన భార్యకు తేలియనీవడు తనలో తాను బాదపడతాడు. శ్రీరామ్ నాన్న (కోట శ్రీనివాస రావు) తనను పిల్లలు కోసం రెండవ పెళ్ళిచేసుకోవాలని బలవంతం చేస్తుంటాడు..కాని తన భార్యను మోసం చేయాలనుకోడు. శ్రీరామ్ తన బిజినేష్ పరంగా నేపాల్ వేళ్తాడు.. అక్కడ మణిషా (వినీత) ని తప్పనిసరి పరిస్థితులో పెళ్ళిచేసుకోవలసి వస్తుంది. కోద్దిరోజుల తర్వత మనిషా తన కోడుకుతో సహ హైదిరాబాద్ కు వస్తుంది.. మనిషా ని శ్రీరామ్ తన మొదటి భార్యకు తేలియకుండా..తన స్నేహితుడు గిరి (బ్రహ్మనందం) ఇంట్లో ఉంచుతాడు. అది సహించని శ్రీరామ్ నాన్నా ఆమేను ఇంటికి తీసుకురావాలి అని ఒత్తిడి చేస్తే..పని మనిషా వాళ్ళ ఇంటికి తీసుకోస్తాడు. కోద్ది రోజుల తర్వత సీతకు జరిగిన విషయం తేలుస్తుంది. అలాంటి పరిస్థితులలో శ్రీరామ్ సీతకు ఎలా నచ్చచేబుతాడు అలాగే మనిషా పరిస్థితి ఎంటనేది మిగతా కథా...