2023 ఏడాది తెలుగు ప్రేక్షకులకు పెద్ద ఎత్తున వినోదాలు పంచడానికి నెట్‌ఫ్లిక్స్ సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేయబోయే తెలుగు సినిమాల లిస్టు రిలీజ్ చేసింది.
రవితేజ, శ్రీలీల నాయకానాయికలుగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఇటీవల విడుదలై ఘన విజయాన్ని అందుకున్న చిత్రం ‘ధమాకా’. నెట్ ఫ్లిక్స్ లో జనవరి 22 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అనౌన్స్ చేశారు.
2023 నెట్ ఫ్లిక్స్ సినిమాల లిస్టు..ఏడాదంతా సినిమాల పండగే..!-అమిగోస్/top-listing/dhamaka-to-ssmb-28-netflix-announces-exciting-telugu-movies-6-2086.html#amigos
4
సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న బడ్డి అనే సినిమా నెట్ఫిక్స్ లో రాబోతోందని కేవలం తెలుగు మాత్రమే కాదు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా ఈ సినిమా నెట్ఫిక్స్ లో థియేటర్ రిలీజ్ తర్వాత అందుబాటులో ఉంటుందని ప్రకటించింది.
2023 నెట్ ఫ్లిక్స్ సినిమాల లిస్టు..ఏడాదంతా సినిమాల పండగే..!-/top-listing/dhamaka-to-ssmb-28-netflix-announces-exciting-telugu-movies-6-2086.html#బడ్డి
5
సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న బుట్ట బొమ్మ సినిమా కూడా తెలుగు సహా తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కాబోతుంది అని ప్రకటించింది.
2023 నెట్ ఫ్లిక్స్ సినిమాల లిస్టు..ఏడాదంతా సినిమాల పండగే..!-PVT04/top-listing/dhamaka-to-ssmb-28-netflix-announces-exciting-telugu-movies-6-2086.html#pvt04
8
సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ నాయకానాయికలుగా రూపొందుతున్న ‘డీజే టిల్లు’ సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలో రిలీజ్ కాబోతుందని ప్రకటించింది.