కాంచన సినిమా కామిడి హర్రర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో లారెన్స్ రాఘవేంద్ర, లక్ష్మి రాయి, శరత్ కుమార్, కోవై సరళ, దేవదర్శని తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం లారెన్స్ రాఘవేంద్ర నిర్వహించారు మరియు నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు థమన్ ఎస్ స్వరాలు సమకుర్చరు.