నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం టాప్ హీరోయిన్‌గా వెలిగిపోతుంది. సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. తక్కువ సమయంలో ఇండియాలోనే బిగ్గేస్ట్ స్టార్ల సరసన నటించే ఛాన్స్ దక్కించుకోవడం విశేషం. ప్రస్తుతం నేషనల్ క్రష్ చేతిలో అన్ని చిత్రాలకు కలుపుకొని రూ.1000 కోట్లతో రూపుదిద్దుకుంటున్నాయి.