కొబ్బరి బొండం సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు రాజేంద్ర ప్రసాద్, నిరోష, కోట శ్రీనివాస రావు, సుధాకర్, రమణ మూర్తి, గుండు హనుమంత రావు, నర్సింగ్ యాదవ్, జయలలిత తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎస్ వి కృష్ణా రెడ్డి నిర్వహించారు మరియు నిర్మాత కె అచ్చిరెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎస్ వి కృష్ణా రెడ్డి స్వరాలు సమకుర్చరు.