క్షత్రియ పుత్రుడు సినిమా యాక్షన్ డ్రామ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కమల్ హాసన్, శివాజి గణేష్, గౌతమి, రేవతి మీనన్, నాజర్, తలైవసల్ విజై, కాక రాధా కృష్ణ, వడివేలు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం భరతన్ నిర్వహించారు మరియు నిర్మాత బి గురుంధ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఇళయరాజ స్వరాలు సమకుర్చారు.