లక్ష్మి సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ కామిడి ఫ్యామిలి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వెంకటేష్, నయనతార, చార్మి కౌర్, సయాజి షిండే, రాజివ్ కనకాల, శర్వనంద్, ప్రదీప్ రావత్, సునిల్, తెలంగాణ శకుంతల, వేణు మాధవ్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వి వి వినాయక్ నిర్వహించారు మరియు నిర్మాత నల్లమలుపు బుజ్జి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు రమణ గోగుల స్వరాలు సమకుర్చారు.