రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్’. శ్రీరాముడిగా ప్రభాస్, జానకిగా కృతి సనన్ నటించారు. జూన్ 16న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. మంగళవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను తిరుపతిలో నిర్వహిస్తున్నారు. భారీ ఎత్తున్న ఏర్పాటు జరుగుతున్నాయి. ఆ ఏర్పాట్ల హైలైట్స్ ఏంటో చూద్దాం...