X
మహా సముద్రం
Action | 14 Oct 2021 | U/A | 153 Mins
Telugu

మహా సముద్రం స్టోరీ

మహా సముద్రం సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శర్వానంద్, సిద్దార్థ్, అదితిరావు హైదరీ  తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం అజయ్ భూపతి వహిస్తున్నారు. నిర్మాత అనిల్ సుంకర నిర్మించారు. సంగీతం చైతన్ భరత్ అందించారు. 

కథ 
వైజాగ్‌కు చెందిన అర్జున్ (శర్వానంద్), విజయ్ (సిద్దార్త్) ప్రాణ స్నేహితులు. మహా లక్ష్మి అలియాస్ మహా (అదితిరావు) మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువతి. డ్యాన్స్ టీచర్‌గా జీవితాన్ని నెట్టుకొస్తున్న మహాతో విజయ్ ప్రేమలో పడుతాడు. పోలీస్ ఉద్యోగం కోసం పరీక్ష రాసిన విజయ్ అనుకొని పరిస్థితుల్లో వైజాగ్ సముద్రంపై అక్రమ వ్యాపారాలు చేసే ఓ గుండాను చంపేస్తాడు. తనను పెళ్లి చేసుకోమని వెంటపడుతున్న మహా నుంచి దూరంగా విజయ్ ఊరు విడిచి వెళ్తాడు. పోలీస్ ఇన్స్‌పెక్టర్‌ కావాలని కలలు కన్న విజయ్ స్థానిక డ్రగ్స్ మాఫియా వ్యవహారాల్లో ఎందుకు తలదూర్చాల్సి వచ్చింది? తనను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అర్జున్‌, మహాను వదిలి ఎందుకు వెళ్లిపోయాడు? విజయ్ వల్ల గర్బవతిగా మారిన మహా ఎలాంటి సమస్యలను ఎదుర్కోన్నది? మహాను చేరదీసిన అర్జున్ ఎలాంటి భావోద్వేగాలకు లోనయ్యాడు? బాబ్జీ (రావు రమేష్), చుచ్చూ (జగపతి బాబు) పాత్రలు కథను ఎలా ముందుకు తీసుకెళ్లాయి? మహా, విజయ్ ఒక్కటయ్యారా? ఈ కథకు ముగింపు ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే మహా సముద్రం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+